దేవాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక హానరరీ ఎడిటర్ శ్రీ పురాణపండ శ్రీనివాస్ రచించిన మహాగణపతి ప్రత్యేక గ్రంధాన్ని దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి శ్రీ దండు శివ రామరాజు. ఈ కార్యక్రమంలో కమీషనర్ శ్రీ అజేయకల్లం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుస్తకం చాలా సుందరంగా, మెటీరియల్ అద్భుతంగా ఉందని రచయిత పురాణపండను ప్రశంసలతో ముంచెత్తారు.
minister for endowments DANDU SIVA RAMA RAJU and chief editor for endowments monthly PURANAPANDA
Saturday, 17 May 2014
Sri PURANAPANDA SRINIVAS 'MAHA GANESH SPECIAL' book release at Endowments Commissioner Office
దేవాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక హానరరీ ఎడిటర్ శ్రీ పురాణపండ శ్రీనివాస్ రచించిన మహాగణపతి ప్రత్యేక గ్రంధాన్ని దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి శ్రీ దండు శివ రామరాజు. ఈ కార్యక్రమంలో కమీషనర్ శ్రీ అజేయకల్లం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పుస్తకం చాలా సుందరంగా, మెటీరియల్ అద్భుతంగా ఉందని రచయిత పురాణపండను ప్రశంసలతో ముంచెత్తారు.
Subscribe to:
Posts (Atom)